Teamindia కి Over Confidence లేదు, Kohli పై నిందలొద్దు | T20 World Cup 2021 || Oneindia Telugu

2021-10-25 187

T20 World Cup: Virat Kohli denies feeling of overconfidence in the Indian camp before facing Pak
#ViratKohli
#Teamindia
#MsDhoni
#RohitSharma
#IndVSPak
#IndVsNz

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‎లో భారత్ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే.. టీ20 ప్రపంచకప్‌ మ్యాచుల్లో పాక్‎పై టీమిండియాదే పైచేయిగా ఉంది. . దాంతో తప్పకుండా కోహ్లీసేన గెలుస్తుందని చాలా మంది అభిమానులు, మాజీలు అభిప్రాయపడ్డారు. కానీ అందరి అంచనాలు భారత ప్లేయర్స్ తలకిందులు చేశారు. బ్యాటింగ్, బౌలింగ్‎లో విఫలమై ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. భారత్ ఓటమిని టీమిండియా అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. 'ఓవర్ కాన్ఫిడెన్స్' కారణంగానే భారత్ ఓడిపోయిందని కొందరు ట్వీట్లు చేశారు. దాంతో 'Over Confidence' అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.